- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏడాదిపాటు మేకప్ లేకుండా సాధారణ కాటన్ చీరలోనే ఉన్నా.. గాయత్రి
X
దిశ, సినిమా: రవితేజ హీరోగా వస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’తో తెలుగులో అరంగేట్రం చేస్తోంది గాయత్రీ భరద్వాజ్. ఇంతకాలం ఓటీటీ వేదికగా పలు భాషల సిరీస్‌ల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆమె.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ తనదైన మార్క్ చూపిస్తానంటోంది. ‘ఈ మూవీలో నేను పూర్తిగా భిన్నమైన పాత్రను పోషిస్తున్నా. ఈ క్యారెక్టర్‌లో నన్ను ఎవరూ గుర్తించలేరు. మేకప్ లేకుండా సాధారణ కాటన్ చీరను ధరించాను. ఇది డీగ్లామరైజ్డ్ క్యారెక్టర్. ఎందుకంటే ఇది 1970 నాటి తెలంగాణ కథ. ఒక సంవత్సరం నుంచి షూటింగ్ చేస్తూ చాలా విషయాలు నేర్చుకున్నా. అరంగేట్రం చేస్తున్నప్పటికీ నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. అందుకు నేను అదృష్టవంతురాలిని. ఈ సినిమాను అందరూ ఇష్టపడతారు. రవితేజ సర్ రాబిన్ హుడ్ పాత్రలో అదరగొట్టేస్తాడు. ఈ కథలో ప్రజలు ఇష్టపడే అంశాలు చాలా ఉన్నాయి’ అంటూ చెప్పుకొచ్చింది.
Advertisement
Next Story