దగ్గుబాటి రానాకు కల్లు దావత్‌ ఇచ్చిన గంగవ్వ.. వీడియో వైరల్‌

by Anjali |   ( Updated:2023-05-26 03:20:11.0  )
దగ్గుబాటి రానాకు కల్లు దావత్‌ ఇచ్చిన గంగవ్వ.. వీడియో వైరల్‌
X

దిశ, సినిమా: దగ్గుబాటి రానా నిర్మాతగా వ్యవహరిస్తోన్న తాజా చిత్రం ‘పరేషాన్‌’. రూపక్‌ రోనాల్డ్‌సన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ జూన్‌ 2 విడుదలకానుంది. తిరువీర్‌ హీరోగా పావని హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా మూవీ టీం ప్రమోషన్స్‌లో భాగంగా గంగవ్వ విలేజ్‌కు వెళ్లారు. తన టీమ్‌తో కలిసి పల్లెటూరు వాతావరణంలోకి అడుగుపెట్టిన రానాకు తాటికల్లు పొసింది గంగవ్వ. అలాగే చెట్ల కింద చికెన్ వండుకుని ఆడుతూ, పాడుతూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ‘రానాతో కల్లు దావత్‌’ అనే క్యాప్షన్‌తో గంగవ్వ యూట్యూబ్‌ ఛానెల్‌ ‘మై విలేజ్‌ షో’లో షేర్‌ చేయగా ప్రస్తుత తెగ వైరల్ అవుతుంది.

‘నన్ను నమ్మి వచ్చిన పవిత్రను ప్రాణం ఉన్నంత వరకు కాపాడుకుంటా’: నరేష్ కామెంట్స్ వైరల్

Advertisement

Next Story