‘గేమ్ చేంజర్’ న్యూ అప్‌డేట్.. చరణ్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్ !

by Prasanna |   ( Updated:2023-05-14 05:24:01.0  )
‘గేమ్ చేంజర్’ న్యూ అప్‌డేట్.. చరణ్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్ !
X

దిశ, సినిమా: స్టార్ డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ ‘గేమ్ చేంజర్’. దిల్ రాజు నిర్మాణంలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇందులో చరణ్ డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నాడు. అయితే తాజాగా అభిమానులు ఇది పాన్ ఇండియన్ మూవీనా? లేక పాన్ గ్లోబల్‌ ఫిల్మా ?, లేకుంటే జస్ట్ నార్మల్ మూవీగానే తెరకెక్కుతుందా..? అనే డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ఇది జస్ట్ రీజనల్ ఫిల్మ్ అట! అది కూడా తమిళ సినిమాకు ఎక్కువ.. తెలుగు సినిమా‌కు తక్కువట! మొత్తంగా ఇది బైలింగ్వెల్ ఫిల్మ్ అని తెలుస్తోంది.

Read more:

భీమ్లానాయక్ ప్రొడ్యూసర్‌తో దుల్కర్‌ సల్మాన్ సినిమా!

Advertisement

Next Story