- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ఎఫ్ 3' ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: ఫిబ్రవరి 7న ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
by Disha News Web Desk |
X
దిశ, సినిమా: తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేందుకు రెడీ అయిపోయింది 'ఎఫ్ 3' మూవీ యూనిట్.వెంకటేష్ - వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి తాజాగా మరో అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఏప్రిల్ 28న విడుదల కానున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ (లబ్ డబ్ లబ్ డబ్ డబ్బో) ను ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు వెంకీ, వరుణ్.. రూపాయి బిల్ల పట్టుకుని శ్రీ వెంకటేశ్వర భక్తులుగా కనిపించిన పోస్టర్‌ను రిలీజ్ చేయగా అభిమానులను ఆకట్టుకుంటోంది. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
https://twitter.com/SVC_official/status/1489099802864340994?s=20&t=5QWMfBcrJXnaQakQGrgpgA
Advertisement
Next Story