- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాజీ ప్రియుడి సక్సెస్ కోసం శ్రీరెడ్డి పూజలు.. అతడిని ఇంకా వదలలేదా..?
దిశ, సినిమా: శ్రీరెడ్డి గురించి పరిచయం అక్కర్లేదు. కాస్టింగ్ కౌచ్ గురించి ఆమె చేసిన ఉద్యమం అందరిలోనూ కదలిక వచ్చేలా చేసింది. ముఖ్యంగా ఫిల్మ్ ఛాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేయడంతో జాతీయ స్థాయిలో శ్రీ రెడ్డి పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. ఇందులో భాగంగా పలు ఇంటర్వ్యూలలో శ్రీ రెడ్డి, దగ్గుబాటి అభిరామ్ గురించి చాలా విషయాలు బయటపెట్టింది. తనను వాడుకున్నాడని, అవకాశాలు ఇప్పిస్తాను అని చెప్పి సర్వం దోచుకున్నాడని, అవసరాలు తీరాక తనను వదిలేశాడని ఫోటోలు, వీడియోలతో రచ్చ రచ్చ చేసింది. ఈ విషయంతోనే అభిరామ్ ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. ఇక పోతే ప్రజెంట్ శ్రీరెడ్డి ఈ కాంట్రవర్సీలకు ఫుల్‌స్టాప్ పెట్టి.. పూర్తిగా మారిపోయి కృష్టుడి ద్యానంలో మునిగిపోయింది. సోషల్ మీడియాలో కూడా కాస్త సైలెంట్ అయ్యింది. మరి ఇంత మార్పు దేనికోసం అని ఆశ్చర్యపోతున్నారు జనాలు. తాజాగా దగ్గుబాటి అభిరామ్, తేజ దర్శకత్వం వహించిన ‘అహింస’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఏప్రిల్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో శ్రీ రెడ్డి తన ప్రియుడి సక్సెస్ కోసం ఇదంతా చేస్తుందని కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. చూడాలి మరి ఇది ఎంతవరకు నిజమో.
Also Read: బ్రా లెస్ ఫొటో షూట్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తాప్సీ(వీడియో)