Guntur Kaaram :గుంటూరు కారం’ నుంచి శ్రీ లీల ఫస్ట్ లుక్!

by Anjali |   ( Updated:2023-06-14 11:35:34.0  )
Guntur Kaaram :గుంటూరు కారం’ నుంచి శ్రీ లీల ఫస్ట్ లుక్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీ లీల ఈ జూన్ 14తో 23 పడిలోకి అడుగుపెట్టింది. దీంతో ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్తున్నారు. అలాగే ఈ బ్యూటీ నటిస్తున్న వరుస చిత్రాల్లో మహేష్ బాబు ‘గుంటూరు కారం’ ఒకటి. తాజాగా ఆమె పుట్టిన రోజు సందర్భంగా మూవీనుంచి ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. లంగా వోణీలో అచ్చం బాపు బొమ్మలా ఆకట్టుకుంటుండగా తన అందంతో మహేష్‌ను కూడా అట్రాక్ట్ చేస్తుందని ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు.

Also Read: రోజుకు 100 సిగరెట్‌లు తాగుతున్న స్టార్ హీరో.. మానుకోలేకపోతున్నాడట

Advertisement

Next Story