- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Filmfare Awards 2024|69వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌తో అదరగొట్టిన తమిళ్ చిత్రాలు.. ఒక్కో మూవీ ఏకంగా ఆరేడు
దిశ సినిమా: 2024 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కోసం సినీ ప్రియులంతా ఇన్నిడేస్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూశారు. తాజాగా హైదరాబాదులో 2024 లో పోటీ పడుతోన్న మూవీస్ లస్ట్ రిలీజ్ అయ్యింది. ఎంతో ఘనంగా నిర్వహించిన ఈ వేడుకకు తమిళ్, తెలుగు మలయాళ, కన్నడ భాషలకు సంబంధించిన పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. 69వ సౌత్ ఫిలింఫేర్ అవార్డ్స్‌లో ‘దసరా, బేబీ, బలగం’ చిత్రాలు రికార్డు క్రియేట్ చేశాయి. దసరా మూవీకి నాని-కీర్తి ఉత్తమ నటనకు ఏకంగా ఆరు అవార్డులు సొంతం చేసుకున్నారు. అలాగే బేబీ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు వేణు ఐదు అవార్డులు దక్కంచుకున్నాడు. తమిళ్ మూవీ చిత్త ఏకంగా 7 అవార్డులు అందుకోవడం విశేష.
అవార్డులు అందుకున్న తమిళ విజేతలు:
బెస్ట్ మూవీ: చిత్త
ఉత్తమ నటుడు: విక్రమ్ (పొన్నియిన్ సెల్వన్2)
బెస్ట్ మూవీ (క్రిటిక్స్): వెట్రిమారన్ (విడుదలై పార్ట్-1)
బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్): సిద్ధార్థ్ (చిత్త)
ఉత్తమ నటి: నిమేషా సజయన్ (చిత్త)
ఉత్తమ డైరెక్టర్: ఎస్‌యూ అరుణ్ కుమార్ (చిత్త)
బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్): ఐశ్వర్య రాజేశ్ (ఫర్హానా), అపర్ణ దాస్ (దాదా)
ఉత్తమ సహాయ నటుడు: ఫహద్ ఫాజిల్ (మామన్నన్)
ఉత్తమ సహాయ నటి: అంజలి నాయర్ (చిత్త)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్: దిబు నినాన్ థామస్, సంతోష్ నారాయణన్ (చిత్త)
ఉత్తమ గాయకుడు: హరిచరణ్ (పొన్నియిన్ సెల్వన్2)
బెస్ట్ సింగర్: కార్తికా వైద్యనాథన్ (చిత్త)
ఉత్తమ గేయ సాహిత్యం: ఇలంగో కృష్ణన్ (అగ నగ.. పొన్నియిన్ సెల్వన్2)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: తోట తరణి (పొన్నియిస్ సెల్వన్2)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: రవి వర్మన్ (పొన్నియిన్ సెల్వన్2)