- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Kushboo: ప్రముఖ నటి ఖుష్బూ ఇంట తీవ్ర విషాదం
X
దిశ, వెబ్‌డెస్క్ : చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి, బీజేపీనేత ఖుష్బూ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంతగానో ఇష్టపడే తన సోదరుడు మరణించారు. గత కొంత కాలంగా ఆమె సోదరుడు అబ్దుల్లా ఖాన్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఈయన శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు.
ఈ నేపథ్యంలో ఖుష్బూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఆయనతో ఎప్పటికీ సంతోషంగా ఉండాలని కోరుకున్నా.. వీడ్కోలు చెప్పే సమయం వచ్చిందని' తన సోదరుడి ఫోటో పెడుతు ఎమోషనల్ పోస్టు చేశారు. ఇక ఖుష్బూకు అబూ బాకర్, అలీ అనే మరో ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు.
Advertisement
- Tags
- kushboo
Next Story