- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేనంటే అతనికి పిచ్చి.. అది కావాలంటూ అక్కడే చేతులేసేవాడు
దిశ, సినిమా: టెలివిజన్ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫాహ్మాన్ ఖాన్.. కాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైనట్లు తెలిపాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. మన ప్రమేయం లేకుండానే అసౌకర్యానికి గురి చేసే వ్యక్తులుంటారని చెప్పాడు. ఈ మేరకు తాను మోడలింగ్ చేసినప్పుడు పలువురు డిజైనర్లతో కలిసి పనిచేశానని, అందరూ తనతో చాలా ఓపెన్‌గా ఉండేవారన్నాడు. అయితే ఓసారి మాత్రం తాను బాగున్నాననంటూ ఓ వ్యక్తి వెనక నుంచి బ్యాడ్‌గా హగ్ చేసుకున్నట్లు చెబుతూ.. ‘అతను ఏమి కోరుకుంటున్నాడో నేను అర్థం చేసుకున్నా. వెంటనే ‘మీకేం కావాలో చాలా స్పష్టంగా చెప్పండి’ అని అడిగాను. విషయం చెప్పేశాడు. దీంతో ‘ముక్కుసూటిగా చెప్పినందుకు ధన్యవాదాలు. ఆ విషయంలో నేను నిన్ను గౌరవిస్తాను. నాకు అలాంటి ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చా. అయినా వినకుండా తాకడానికి తహతహలాడేవాడు. దీంతో పోలీసులకు కంప్లయింట్ చేస్తానని బెదిరించా’ అంటూ గతాన్ని గుర్తుచేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి : Vicky Kaushal In Shock When Asked If He will DIVORCE Katrina Kaif To Marry a Better Actress