విలన్ విద్యార్థిగా ఎలా మారాడు.. చేతన్ టర్నింగ్ పాయంట్ ఇదే..! (వీడియో)

by sudharani |   ( Updated:2023-04-27 15:36:12.0  )
విలన్ విద్యార్థిగా ఎలా మారాడు.. చేతన్ టర్నింగ్ పాయంట్ ఇదే..! (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: చేతన్ చీను. ఈ పేరు చెబితే అంతగా ఎవరు గుర్తు పట్టరు. కానీ రాజు గారి గది సినిమా విలన్ అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఆ మూవీలో అంతలా పేరు తెచ్చుకున్నారు చేతన్. ఈ యంగ్ నటుడు మంత్ర 2 సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టినా.. రాజు గారి గది మూవీతోనే ఎక్కువగా గుర్తింపు పొందారు. ఇటు తెలుగు, అటు తమిళ సినిమాల్లో బిజీగా ఉన్న చేతన్ చీను తాజాగా ‘విద్యార్థి’ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ‘దిశ’ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆయన పూర్తి ఇంటర్వ్యూ కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి.


Advertisement

Next Story