- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్యకు పెళ్లి.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన నిహారిక!
దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక అందరికీ సుపరిచితమే. మొదట ఈ అమ్మడు యాంకర్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి అలరించింది. అయితే 2020లో నిహారికకు, జొన్నలగడ్డ చైతన్యతో పెద్దలు పెళ్లి చేశారు. వీరి కాపురం కొద్దిరోజులు సాఫీగానే సాగింది. కానీ ఇటీవల ఇద్దరు విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడీయా ద్వారా ప్రకటించి అందరికీ షాకిచ్చారు. ఆ తర్వాత ఎవరి లైఫ్ వాళ్లు చూసుకుంటున్నారు. నిహారిక మాత్రం తన లైఫ్‌ను ఇతర ప్రాంతాల్లో ఎంజాయ్ చేస్తుంది. అలాగే సోషల్ మీడియా యాక్టీవ్‌గా ఉంటూ పలు ఫొటోలు షేర్ చేస్తుంది. ఇదిలా ఉంటే జొన్నలగడ్డ చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని ఇటీవల పలు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో తాజాగా, నిహారిక తన ఇన్‌స్టాస్టోరీలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. 7G బృందావన్ కాలనీ మూవీ లవ్ ఫేల్యూర్ సాంగ్ ‘కన్నుల బాసలు తెలియవులే’ అని సాగే ఎమోషనల్ పాటను షేర్ చేసింది. దీంతో నిహారిక భర్తను మర్చిపోలేక పోతుంది అందుకే ఇలా ఎమోషనల్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇన్నాళ్లు హ్యాపీ గా ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు షేర్ చేసిన ఆమె ఇప్పుడు ఈ లవ్ ఫెల్యూర్ సాంగ్‌ను పెట్టడంతో కొందరు భర్త కోసమే పెట్టిందని అనుమానపడుతున్నారు.
Read More..
చైతన్యకు రెండో పెళ్లి? చరణ్ దగ్గరికి వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్న నిహారిక?
అతనే నా రాజకుమారుడు అంటూ.. ఆ స్టార్ హీరో పేరు చెప్పేసిన Sreeleela