- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భర్తకు విడాకులిచ్చిన నటి.. బెడ్ రూంలో ఒక్కతే ఆ పని చేస్తూ కెమెరాకు చిక్కింది.. పిచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందే..
దిశ, సినిమా: టాలీవుడ్ నటి ఎస్తర్ కొద్ది రోజుల పరిచయంతోనే సింగర్ నోయల్‌ను పెళ్లి చేసుకుంది. ముందుగా అంతా బాగానే ఉన్న ఈ జంట పలు షోస్ కు కూడా హాజరయ్యారు. తమ దాంపత్య జీవితం చక్కగా సాగుతుందని చెప్పారు. కానీ అంతలోనే విడాకులు తీసుకుంటున్నామని చెప్పి షాక్ ఇచ్చారు. ఇద్దరి హ్యాబిట్స్ కలవకపోవడం, చిన్న చిన్న విషయాల్లోనూ ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం ఇందుకు కారణమని తెలుస్తుంది.
అయితే విడిపోయిన ఈ ఇద్దరు తమ కెరీర్ ను గాడిలో పెట్టుకోవడంలో మాత్రం సక్సెస్ అయ్యారు. నటిగా ఎస్తర్ ప్రయోగాత్మక సినిమాలు చేస్తూనే.. పలు బుల్లితెర కార్యక్రమాల్లోనూ మెరుస్తుంది. ఓటిటి ప్రాజెక్ట్స్ లోనూ అవకాశాలు అందుకుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఇందుకు సంబంధించిన విషయాలు పంచుకుంటుంది. ఈ క్రమంలోనే బెడ్ రూమ్ లో దిగిన ఫొటోలను పంచుకుంది ఈ అమ్మడు. దీంతో బాగా లావు అయ్యావ్ జిమ్ కు వెళ్తావా అని ఓ నెటిజన్ అడగ్గా.. లేదు పిచ్చి ఆస్పత్రికి వెళ్తా అని సమాధానం ఇచ్చింది. ఇక మరో నెటిజన్ భర్తకు విడాకులు ఇచ్చి బెడ్ రూంలో ఒక్కదానివే ఈ పని చేస్తున్నావా అని కామెంట్ చేయగా.. నా ఇష్టం అంటూ రిప్లయ్ ఇచ్చింది బ్యూటీ.