బ్లాక్ స్లీవ్ లెస్‌లో ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో రెచ్చిపోయిన ఈషా రెబ్బా.. ఫోటోలు వైరల్

by Dishafeatures1 |
బ్లాక్ స్లీవ్ లెస్‌లో ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో రెచ్చిపోయిన ఈషా రెబ్బా.. ఫోటోలు వైరల్
X

దిశ,సినిమా: మోడలింగ్ చేస్తూ తన కెరీర్ ప్రారంభించిన ఈషా రెబ్బా ‘లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్’ మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చింది.

మొదటి సినిమాతోనే కుర్రాళ్ల మనసు దోచుకున్న ఈషా రెబ్బా ఆ తర్వాత ‘అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ఏమైందో ఏమో కానీ ఈ సినిమా తర్వాత ఆమెకు అవకాశాలు తగ్గాయి. దీంతో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘అరవింద సమేత’ ‘వీర రాఘవ’, అలాగే అక్కినేని వారుసుడి చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వంటి సినిమాల్లో నటించినప్పటికీ సక్సెస్ అందుకోలేకపోయింది.

అయితే మూవీస్‌లో అవకాశాలు తగ్గిన ఈషా వెబ్ సిరీస్‌లో నటిస్తూ తన ఉనికి చాటుకునేందుకు సోషల్ మీడియాలో స్కిన్ షోలు, గ్లామర్ షోలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా బ్లాక్ స్లీవ్ లెస్ జాకెట్ వేసుకొని, తన ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో కిర్రాక్ ఫోజులిస్తూ ఫొటో షూట్ చేసిన ఈషా రెబ్బా వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి సూపర్‌గా వైరల్ అవుతున్నాయి. హాట్‌నెస్, అంటూ కొందరు.. అసలే ఎండాకాలం మమ్మల్ని బ్రతకనివ్వు అని, ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Next Story

Most Viewed