- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రేమ విషయంలో నేను కొంతమంది వల్ల మోసపోయానంటున్న.. షెహనాజ్ గిల్
దిశ, వెబ్ డెస్క్ : పంజాబ్ భామ షెహనాజ్ గిల్ పంజాబీలో హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. బిగ్‌బాస్ తర్వాత నుంచి ఈ ముద్దుగుమ్మ లైఫ్ మొత్తం మారి పోయింది. ఈమె ప్రేమ వ్యవహారాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్టార్ హీరోలతో డేటింగ్ చేసినట్టు, వారితో ప్రేమలో ఉన్నట్టు ఇలా అనేకసార్లు వార్తల్లో నిలిచింది. సిద్ధార్థ్ శుక్లాను గాఢంగా ప్రేమించించి కానీ అతను అకస్మాత్తుగా మరణించడంతో ఆమె డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది.
తాజాగా బాలీవుడ్లో షెహనాజ్ గిల్ నటించిన ఓ ప్రైవేట్ ఆల్బమ్ విడుదలైంది. ఈ ఆల్బమ్ ప్రమోషన్స్ లో షెహనాజ్ మాట్లాడుతూ "ప్రేమ విషయంలో నేను ఎవర్ని మోసం చేయలేదు. కానీ నేనే కొంత మంది వల్ల మోసపోయాను.నేను చెప్పేది ఒక్కటే. మీరు ఎవరికైనా బ్రేకప్ చెప్పి వెళ్లి పోవాలనుకుంటే డైరెక్టుగా చెప్పేసి వాళ్ళ జీవితంలో నుంచి తప్పుకోండి. అంతే కానీ వారిని మీ ఇష్టమొచ్చినట్టు, మీ మాటలతో వారిని బాధపెట్టకండి అని ఎమోషనల్ అయింది. అయితే ఇదే ఇంటర్వ్యూలో నేను మోసపోయినా ప్రేమను ఎప్పుడు తప్పు పట్టను.. నిజమైన ప్రేమ దొరికితే ఎప్పటికి విడిచిపెట్టను" అని చెప్పింది. షెహనాజ్ మళ్ళీ ఎవరి చేతిలో మోసపోయిందో? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.