- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నాకు అభద్రతాభావం ఎక్కువ.. సినిమాల్లోకి రావాలంటే భయమేసింది
దిశ, సినిమా : యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ మొదట సినిమాల్లోకి రావాడానికి భయపడ్డాడట. ఇటీవల వచ్చిన ‘సీతా రామం’తో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఆయన 20 ఏళ్లకే పరిశ్రమలో అడుగుపెట్టినప్పటికీ.. 28 ఏళ్లకు హీరోగా అరంగేట్రం చేశానని చెప్పాడు. ‘ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలంటే భయమేసింది. అందుకే చాలా టైమ్ తీసుకున్నా. నిజంగా నేను నటించగలనా? థియేటర్లో ప్రేక్షకులు నన్ను చూడగలరా? అని ఎన్నోసార్లు ప్రశ్నించుకున్నా. నాపై నాకు పెద్దగా నమ్మకం ఉండేది కాదు. అభద్రతాభావమే ఎక్కువ. ముఖ్యంగా నెపోటిజం కారణంగా మా నాన్న పేరు చెడగొడతానేమోనని ఆందోళన చెందాను. కానీ, ఇప్పుడు సినిమానే నాకు జీవితమైపోయింది. నటించడమే నా ప్రంపంచమైంది’ అంటూ తన కెరీర్ అనుభవాలను షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ‘కింగ్ ఆప్ కోట’ అనే చిత్రంటో నటిస్తున్నాడు దుల్కర్.
Also Read..
ఇదే నా బెస్ట్ ఫర్మార్మెన్స్.. ‘రానా నాయుడు’ కాంట్రవర్సీపై వెంకటేష్