- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కెమెరామెన్‌పై మండిపడ్డ Jaya Bachchan.. వీడియో వైరల్
దిశ, సినిమా: తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ స్టార్ హీరో బిగ్ బి అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇక అమితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్ గురించి మనందరికీ తెలిసిందే. జయా బచ్చన్‌కి కాస్త కోపం ఎక్కువ. చాలాసార్లు తన అనుమతి లేకుండానే తనను ఫోటోలు తీయడం ఇష్టం ఉండదు అని బహిరంగానే తెలిపింది. ఈ క్రమంలోనే ఆమె చాలాసార్లు సోషల్ మీడియాలో ఫోటోగ్రాఫర్లపై మండిపడటం కూడా చూశాం. అయితే రీసెంట్‌గా మరోసారి ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది.
తాజాగా జయా బచ్చన్ తన భర్త అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఇండోర్ చేరుకుంది. ఈ క్రమంలోనే అభిమానులు దంపతులకు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. అక్కడ ఒక వ్యక్తి వారిని వీడియో తీయడం గమనించి వెంటనే జయ బచ్చన్ 'దయచేసి నా ఫోటోలు తీయకండి' అని చెప్పింది. అయిన కూడా ఆ వ్యక్తి వినిపించుకొకుండా అలాగే ఫొటోలు తీస్తున్నాడు. దాంతో ఆమె కోపంతో 'నీకు ఇంగ్లీష్ రాదు కదా. చెప్తుంటే అర్థం కావట్లేదా నా ఫోటోలు తీయవద్దు' అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
- Tags
- Jaya Bachchan