- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరెంజ్ సినిమాకు ఆ టైటిల్ ఎందుకు పెట్టారో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్ : రామ్ చరణ్ హీరోగా, అందాల ముద్దుగుమ్మ జెనీలియా జంటగా నటించిన మూవీ ఆరెంజ్. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్‌గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పై నిర్మాతగా వ్యవహరించిన నాగబాబు ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. ఇది అంతగా హిట్ కాలేదు.
దీంతో నాగబాబు చాలా నష్టపోయారు. అయితే ఈ సినిమాను ఇటీవల రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో మూవీ రీ రిలీజ్‌లో మూడు కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయంట. దీంతో చాలా మంది ఈ సినిమా చాలా బాగుంది, అంటూ పొగిడేస్తున్నారు. అయితే అందరికీ సినిమా చాలా కనెక్ట్ అయ్యింది. కాగా, ఈ మూవీ గురించి చాలా విషయాలు తెలుసుకానీ, మూవీకి ఆరెంజ్ అనే పేరు ఎందుకు పెట్టారో ఎవ్వరికీ తెలియదు. అయితే దీనికి ఆరెంజ్ అనే మూవీ ఎందుకు పెట్టారో ఇప్పుడు తెలుసుకుందాం.
సినిమాలో ఎక్కువగా నిజం మాట్లాడటం..నిజంగా ప్రేమించడం అనే పదాలు వింటూ ఉంటాం. కాగా ఆరెంజ్ అనే పదం ట్రూత్ ను రిప్రెజెంట్ చేస్తుంది. అందువల్లే ఈ సినిమాకు ఆరెంజ్ అనే టైటిల్ ను ఎంపిక చేశారని ఒక టాక్ ఉంది. మరోవైపు సినిమాలో చాలా సీన్ లలో ఆరెంజ్ కలర్ ను చూపించిన సంగతి కూడా తెలిసిందే.