Shakeela : జయం సినిమాలో టీచర్ పాత్రకు షకీలను ఎందుకు ఎంపిక చేశారో తెలుసా?

by samatah |   ( Updated:2023-05-29 12:45:23.0  )
Shakeela : జయం సినిమాలో టీచర్ పాత్రకు షకీలను ఎందుకు ఎంపిక చేశారో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : దర్శకుడు తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమా ఎంత మంచి సంక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇక ఈ సినిమాలోని ప్రతీ ఒక్కరు తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.అయితే జయం సినిమాలో టీచర్ పాత్రకు *గార తారగా పేరు తెచ్చుకున్న షకీలాను ఎలా ఎంపిక డైరెక్టర్ తెలియజేశాడు.

హైదరాబాద్ లోని ఓ థియేటర్ వైపుగా ఆర్పీ పట్నాయక్ తో కలిసి వెళుతుండగా.. ఓ థియేటర్స్ లో జనాలు గుంపులు గుంపులుగా వెళ్లడం చూశారట. జనాలు ఎందుకు అంతగా ఎగబడుతున్నారని చూస్తే అది కామేశ్వరి అనే షకీలా సినిమా అంట. షకీలా అలా తెరపై కనబడగానే కుర్రకారు హారతులు పట్టారట. ఆ తర్వాత తన జయం సినిమాలో కాలేజ్ లెక్చరర్ పాత్రకు షకీలాను ఫిక్స్ అయిపోయినట్టు చెప్పుకొచ్చాడు దర్శకుడు తేజ. ఇక జయం సినిమాలో షకీల పాత్ర గురించి ఎంత చెప్పిన తక్కువే అంటున్నారు నెటిజన్స్.

Read More... Niharika Konidela : డోస్ పెంచిన నిహారిక.. బహిరంగంగా అందాల ప్రదర్శన

హాలీవుడ్ ‘చెన్నై స్టోరీ’లో సమంత లేక శ్రీలీల?

Advertisement

Next Story