- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rashmika Mandanna విజయ్ దేవరకొండను ఎందుకు లవ్ చేసిందో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్ : చిత్ర పరిశ్రమలో లవ్ స్టోరీస్ అనేవి కామన్. చాలా మంది హీరో, హీరోయిన్స్ ప్రేమలో పడుతుంటారు. అయితే కొందరు తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్తే, మరికొందరు, మధ్యలోనే బ్రేకప్ చెప్పుకుంటుంటారు. అయితే ఈ మధ్యకాలంలో టాలీవు హీరో విజయ్ దేవరకొండ,రష్మిక ప్రేమాయణం నడుపుతున్నారు,అంతే కాకుండా వీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఎన్నో వార్తలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. కాగా,అసలు రష్మిక టాలీవుడ్‌లో ఇంత మంది హీరోలు ఉండగా, విజయ్‌నే ఎందుకు లవ్ చేసింది అంటూ ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే ఆమె విజయ్‌ను లవ్ చేయడానికి కారణం ఉన్నదంట.. అదేమిటంటే? అయితే చాలామంది విజయ్ దేవరకొండ లోని గడ్స్ .. ఆయన సిన్సియారిటీ ..పంచువాలిటీ రష్మిక కి చాలా ఇష్టం అంటూ చెప్పుకొస్తున్నారు.
Also Read: బన్నీలో ఆ క్వాలిటీ అంటే స్నేహ రెడ్డికి అస్సలు నచ్చదట.. అది ఏంటంటే?