- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏ హీరోలకు ఎలాంటి కబుర్లు చెప్తే ఈ స్టార్ డైరెక్టర్‌కు డేట్స్ ఇస్తారో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: తాజాగా పూరీ జగన్నాథ్ ఓ ఇంటర్వ్యూకు హాజరై.. ఏ హీరోకు ఏం స్టోరీ చెబితే సినిమా తీయడానికి అంగీస్తారని క్లియర్‌గా చెప్పుకొచ్చారు. ‘‘ప్రిన్స్ మహేష్ బాబును ఏ సినిమా కోసమైనా డేట్ అడగాలంటే మూవీ షూటింగ్ రేపు మొదలవుతుందని, కానీ ఎప్పుడూ కంప్లీట్ అవుతుందో తెలియదని చెబితే చాలు ఆయన డేట్స్ ఇచ్చేస్తారట. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా మరింత క్రేజ్ దక్కించుకున్న తారక్ ఈ సినిమాతో ఇండస్ట్రీ రికార్డు కొట్టబోతున్నాము బ్లాక్ బాస్టర్ హిట్ గ్యారంటీ కుమ్మేయాల్సిందే అని చెబితే చాలు ఎన్టీఆర్ ఏం ఆలోచించకుండా వెంటనే డేట్స్ ఇస్తారట. అలాగే మాస్ మహారాజ రవితేజ.. ఈరోజు షూటింగ్ స్టార్ట్ అవుతుంది భయ్యా కేవలం 30 డేస్‌లోనే పూర్తి చేసేస్తాను అనగానే ఒప్పుకుంటారట. ఇక మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డేట్లు అడగాలంటే సినిమాలో గన్స్ ఉంటే చాలు. మూవీ మొత్తం గన్ ఫైటింగ్స్ ఉంటాయి అలాగే విలన్ పెద్ద గన్ డీలర్. ఇష్టం వచ్చినట్లు కాల్ చేసుకోవచ్చు అని చెప్పగానే పవర్ స్టార్ డేట్స్ ఇట్టే ఇచ్చేస్తాడట.
ఇవి కూడా చదవండి :
పవన్ కల్యాణ్-మహేష్ బాబు మల్టీస్టారర్.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!
‘యానిమల్’ సినిమాకు భారీగా పెంచేసిన రష్మిక.. ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా?