- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చరణ్ కూతురు కోసం తారక్ పిల్లలు ఏం చేశారో తెలుసా?
X
దిశ, సినిమా: ‘RRR’ మూవీతో చరణ్, తారక్ మధ్య బంధం చాలా బలపడింది. చూడానికి అన్నదమ్ములలాగే కలిసిపోయారు. ప్రతి ఈవెంట్‌లో వీరి అల్లరి చిన్న పిల్లల్లాగే ఉంటుంది. ఇకపోతే పెళ్లైన 10ఏళ్ల తర్వాత తండ్రి అయిన రామ్ చరణ్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. దీంతో సెలబ్రిటీలంతా కూడా రకరకాల గిఫ్ట్‌లు ఇస్తూ శుభకాంక్షలు తెలిపారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం ఏమిటంటే తారక్ ఇద్దరు పిల్లలు అభయ్, భార్గవ్ రామ్.. క్లీంకారకు స్పెషల్ అండ్ ఎమోషనల్ గిఫ్ట్ పంపించినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏమిటా గిఫ్ట్ అంటే.. క్లీంకార, ఉపాసన, చరణ్ ముగ్గురి పేరు మీద ఉన్న గోల్డ్ డాలర్స్‌ను గిఫ్ట్ పంపించారట. ఇది నిజమో కాదు తేలినప్పటికీ ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.
Also Read..
చెల్లెలి కోసం నైట్ డ్యూటీ చేస్తున్న అన్నయ్య.. ఉపాసన పోస్ట్ వైరల్
Advertisement
Next Story