- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RGV : రామ్ గోపాల్ వర్మ లవ్ చేస్తున్నాడని తెలుసుకున్న శ్రీదేవి ఏం చేసిందో తెలుసా?
దిశ, సినిమా : వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ. ఈయన వివాదాలు సృష్టించడమే కాకుండా వాటికి వివరణ ఇవ్వడంలో కూడా ముందు ఉంటాడు. ఇక ఎప్పుడూ ఏదో ఒక వార్తతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు ఈ సంచలన దర్శకుడు. అయితే తాజాగా ఈయనకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? వర్మకు శ్రీదేవి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమెను ఒక దేవతలా ట్రీట్ చేస్తుంటాడు. ఇప్పటికీ ఆమెపై ప్రేమను వ్యక్తపరుస్తూ పలు సార్లు ట్వీట్స్ చేస్తుంటారన్న విషయం తెలిసిందే. అయితే చాలా మందికి ఒక చిన్న డౌట్ ఉంటుంది. వర్మ శ్రీదేవిని లవ్ చేస్తున్న విషయం తెలిసిందే, మరి ఈ విషయం ఆ నటికి తెలుసో లేదో అని, కాగా, దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
రామ్ గోపాల్ వర్మ శ్రీదేవిని లవ్ చేస్తున్న విషయం ఆ నటికి తెలుసునంట. ఈ హీరోయిన్ సీనియర్ ఎన్టీఆర్‌లతో చేస్తున్నప్పటి నుంచే వర్మకు ఆమెపై ప్రేమ పుట్టిందంట. అయితే ఆ విషయాన్ని హీరోయిన్‌కు డైరెక్ట్‌గా చెప్పకుండా, చుట్టుపక్కల వాళ్ళకు చెప్పేవాడంట, తనకు తెలిసే విధంగా,ఇక ఈ విషయం తెలుసుకున్న శ్రీదేవీ, ఆయన సినిమాల్లో తనను హీరోయిన్‌గా సెలెక్ట్ చేసుకున్నా, ఆమె చేయడానికి ఇష్టపడలేదంట. ఇక వర్మ దర్శకత్వంలో శ్రీదేవి గోవిందా, గోవిందా, క్షణం, క్షణం సినిమాల్లో నటించింది.