దర్శకుడు అట్లీ భార్యకు నందమూరి తారకరత్నతో ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా?

by Anjali |   ( Updated:2023-09-13 10:21:37.0  )
దర్శకుడు అట్లీ భార్యకు నందమూరి తారకరత్నతో ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా?
X

దిశ, సినిమా: ‘జవాన్’ సినిమా విజయంతో ఇండస్ట్రీలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ పేరు మారుమోగిపోయింది. అత్యధిక ఓపెనింగ్ సాధించిన మూవీగా రికార్డు సృష్టించింది. దీంతో అట్లీ రేంజ్ పెరిగిపోయింది. ఈ విషయం పక్కనపెడితే.. అట్లీ భార్య కృష్ణకుమారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిది ప్రేమ వివాహం. కృష్ణకుమారి కూడా పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం ఏమిటంటే.. కృష్ణకుమారికి నందమూరి తారకరత్న మధ్య మంచి అనుబంధం ఉందట. గతంలో తారకరత్న హీరోగా నటించిన ‘యువరత్న’ సినిమాలో తారకరత్నకు చెల్లెలుగా నటించిందట కృష్ణకుమారి. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కృష్ణకుమారి పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. అయితే తారకరత్న మరణ వార్త విని కృష్ణకుమారి కూడా చాలా బాధపడిందట.

More News : ఎన్టీఆర్ భార్యలో నచ్చని క్వాలిటీ ఇదేనట.. ప్రణతి వల్ల ఇప్పటికీ బాధపడుతున్నాడా..?

Advertisement

Next Story

Most Viewed