ఇండస్ట్రీలో ఉపాసనకు ఇష్టం లేని ఏకైక హీరో ఎవరో తెలుసా?

by Jakkula Mamatha |   ( Updated:2024-02-24 11:21:00.0  )
ఇండస్ట్రీలో ఉపాసనకు ఇష్టం లేని ఏకైక హీరో ఎవరో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : మెగా కోడలు ఉపాసన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈమె అంటే చాలా మందకి గౌరవం ఉంటుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో మెగా ఫ్యామీలీ నుంచి ఎదో ఒక న్యూస్ వైరల్ అవుతునే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఉపాసనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.సెలబ్రిటీస్‌కు కూడా కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయి. వాటిని వారు సందర్భానుసారం బయటపెడుతుంటారు. అయితే ఇండస్ట్రీలో ఉపాసనకు ఒక హీరో అంటే చాలా కోపం అంట. ఇంతకీ అతను ఎవరు అనుకుంటున్నారా? అక్కినేని అఖిల్. అక్కినేని ఈ హీరో అంటే ఉపాసనకు అస్సలే నచ్చదంట. దానికి కారణం లేకపోలేదు. శ్రేయ భూపాల్ ను ప్రేమించి ఎంగేజ్మెంట్ చేసుకొని బ్రేకప్ చెప్పడమే . అందుకే ఉపాసన అక్కినేని ఫ్యామిలీలో ఏ ఫంక్షన్స్ కి అటెండ్ అవ్వదట. అంతేకాదు అక్కినేని ఫ్యామిలీతో ఎక్కువగా కూడా మింగిల్ అవ్వదట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది. శ్రేయ భూపాల్, ఉపాసన ఎంత జాన్ జిగిడి రిలేషన్ షిపో మనకు తెలిసిందే . ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed