- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సమంత, విజయ్ దేవరకొండ మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
X
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘ఖుషి’ సినిమాలో నటించింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్‌ను షురూ చేసింది టీమ్. మొన్నటి వరకు వెకేషన్‌ను ఎంజాయ్ చేసిన సమంత తన సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా గడుపుతోంది. అయితే ఈ మూవీలో సమంత, విజయ్ దేవరకొండ భార్య, భర్తలుగా కనిపించనున్న విషయం తెలిసిందే. దీంతో తాజాగా ఈ జంటకు సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని చర్చలు నడుస్తున్నాయి. ఈ మూవీలో విజయ్‌కు లవర్, భార్యగా నటించిన సమంత.. విజయ్ కంటే రెండేళ్లు పెద్దదేనట. సమంతకు 36 సంవత్సరాలు ఉండగా విజయ్‌కు 34 సంవత్సరాలున్నాయట. ఈ న్యూస్ నెట్టింట చర్చనీయాంశమైంది.
Read More: ‘ఖుషి’ రివ్యూ.. మూవీ కంటెంట్‌కు సెన్సార్ సభ్యులు ఫిదా?
Advertisement
Next Story