- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పుష్ప-2 వీడియో ప్రచారానికి ఎంత ఖర్చు చేశారో తెలుసా..!
దిశ, వెబ్ డెస్క్: పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ పేరు, ప్రఖ్యాతలు సంపాదించిన అల్లు అర్జున్ ఇప్పుడు పుష్స-2పై అంతే దృష్టి సారించాడు. నేడు అల్లు అర్జున్ జన్మదినం సందర్భంగా చిత్ర యూనిట్ పుష్స-2 కి సంబంధించి ఓ వీడియోను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులలో సినిమాపై అంచనాలు పెంచాలని ఆ చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. దీంతో ఓటీటీ కి మంచి రేటు తెచ్చుకోవాలనే ఉద్దేశ్యంతో వారు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముందుగానే వీడియో రలీజ్ చేయడం వల్ల సినిమా నుంచి వదిలే ప్రతి కంటెంట్ వైరల్ అవుతుంది. వీడియోకి మిలియన్లకు మిలియన్ల వ్యూస్ వస్తాయి.
అది కూడా ఓకే సారి తెలుగు, హిందీ, ఇతర భాషల్లో. 'కేవలం వేర్ ఈజ్ పుష్ప అన్న వీడియోకే నిర్మాతలు రూ.4 కోట్ల బడ్జెట్ ను ఖర్చు చేసిన్నట్లు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. వివిధ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో వీడియో వైరల్ అయ్యేందుకు, వ్యూస్ కోసం ఆ మాత్రం ఖర్చు అవసరం పడుతోందని తెలుస్తోంది. అసలే బన్నీ ఇలాంటి విషయాల్లో చాలా కీలకంగా ఉండాడు. ప్రతి చిన్న విషయాన్ని కీలకంగా తీసుకుంటాడు. ఆర్ఆర్ఆర్ రేంజ్ కి పుష్స-2 వెళ్లాలంటే సదరు నిర్మాతలు పబ్లిసిటీ కోసం డబ్బులు జల్లాల్సిందే. అందుకే వీడియో పబ్లిసిటీకి రూ.4 కోట్లు ఖర్చు చేశారంటే వారికి అది చాలా చిన్న విషయమే కావచ్చు.