- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > గాసిప్స్ > ‘Rocketry: The Nambi Effect’ : బెస్ట్ ఫిల్మ్‌గా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’.. ఎంత ప్రైజ్ మనీ ఇస్తారో తెలుసా?
‘Rocketry: The Nambi Effect’ : బెస్ట్ ఫిల్మ్‌గా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’.. ఎంత ప్రైజ్ మనీ ఇస్తారో తెలుసా?
X
దిశ, సినిమా : 69వ జాతీయ చలనచిత్ర అవార్డులను గెలిచిన విజేతలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2021కు గాను ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు సహా అనేక విభాగాల్లో అవార్డులను అనౌన్స్ చేశారు. ఇందులో భాగంగా ‘నంబి : ది రాకెట్రీ’ మూవీని బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు వరించింది. అయితే నేషనల్ అవార్డు అందుకునే ఉత్తమ సినిమాకు రివార్డు ఎంత ఉంటుందో తెలుసా? గోల్డ్ మెడల్‌తో పాటు రూ. 2,50,000 బహుమతిగా ఇస్తారు. దేశానికి సాంకేతిక సేవలను అందించిన ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణన్ లైఫ్ స్టోరిని ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమాగా రూపొందించాగు హీరో మాధవన్. ఈయన ముఖ్య పాత్రలో నటించటమే కాకుండా సినిమాకు దర్శకత్వం కూడా వహించారు.
ఇవి కూడా చదవండి : జాతీయ ఉత్తమ నటుడిగా Allu Arjun.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
Advertisement
Next Story