- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Divya agarwal: ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. జ్యువెల్లరీ గొడవ
దిశ, సినిమా : బిగ్ బాస్ ఓటీటీ బ్యూటీ దివ్యా అగర్వాల్ బాయ్‌ఫ్రెండ్ వరుణ్ సూద్‌తో ఎంగేజ్మెంట్‌ను బ్రేక్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత పలు రియాలిటీ షోస్, ఆల్బమ్ సాంగ్స్‌తో పాపులారిటీ పొందిన దివ్య.. ప్రస్తుతం స్టార్ డమ్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా అభిమానులతో ట్విట్టర్‌లో ఇంటరాక్షన్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా 'వరుణ్‌ను చీట్ చేశావా?' అని ఓ అభిమాని ప్రశ్నించగా 'లేదు బ్రదర్' అని చెప్పింది. ఇక తన కుటుంబం నుంచి ఇచ్చిన జ్యువెల్లరీని తిరిగి ఇవ్వలేదని వరుణ్ సిస్టర్ ట్వీట్ చేసి వెంటనే డిలీట్ చేసింది. కానీ వాటిని గమనించిన యంగ్ బ్యూటీ.. 'చిన్న లాకెట్‌ను చూపిస్తూ ఇదే జ్యువెల్లరీ అంటే' అని క్లారిటీ ఇచ్చింది. ఇక 'అటెన్షన్ సీకర్' అని మరో వ్యక్తి ట్వీట్ చేయగా.. 'అవును నేను అటెన్షన్ సీకర్‌నే. నేను అతని నుంచి అదే కోరుకున్నా. దొరక్కపోవడంతో తప్పుకున్నా' అని సమాధానం ఇచ్చింది.