- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > గాసిప్స్ > డిస్నీ కంపెనీ పిల్లల్లో సెక్స్ ఫీలింగ్స్‌ను ప్రేరేపిస్తుందా? ఫ్లోరిడా గవర్నర్ వ్యాఖ్యలపై ఇగెర్ ఫైర్
డిస్నీ కంపెనీ పిల్లల్లో సెక్స్ ఫీలింగ్స్‌ను ప్రేరేపిస్తుందా? ఫ్లోరిడా గవర్నర్ వ్యాఖ్యలపై ఇగెర్ ఫైర్
X
దిశ, సినిమా: బాబ్ ఇగెర్ కంపెనీ తన ప్రాజెక్ట్‌ల్లో పిల్లలను లైంగికంగా వేధిస్తూ, అటువైపుగా ప్రేరేపిస్తుందనే ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ చేసిన ఆరోపణలపై డిస్నీ సీఈఓ రాబర్డ్ అలెన్ ఇగెర్ స్పందించారు. ‘ఈ ఆరోపణలు అసంబద్ధమైనవి. అభూత కల్పనలు. ఒక ఉన్నతమైన హోదాలో ఉండి ఇలా మాట్లాడటం సరైనదికాదు. ఇలాంటి సంస్కృతిలో పాల్గొనడం మా లక్ష్యం కాదని నేను చెప్పాలనుకుంటున్నా. ఇలాంటి తప్పుడు వార్తలపై ప్రత్యేకంగా మాట్లాడటం నాకు ఇష్టం లేదు. డిస్నీ ప్రపంచంలోనే అత్యున్నతమైన ఎంటర్‌టైనర్’ అని ఇగెర్ స్పష్టం చేశాడు. ఇక 2024 అధ్యక్ష ఎన్నికల రిప్లబికన్ పార్టీ అభ్యర్థి, ఫ్లోరిడా గవర్నర్ డిసాంటిస్ గత నెలలో ప్రచార ప్రసంగంలో డిస్నీపై విరుచుకుపడ్డారు. అమాయకంగా మోసపోతున్న పిల్లలను కాపాడతానని, వాళ్లను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించే వారిపై పోరాడతానని డిస్నీని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.
Advertisement
Next Story