బాత్ రూమ్‌లో సెల్ఫీ.. లోపలి అందాలను చూపించిన దిశా

by sudharani |   ( Updated:2023-07-10 10:46:31.0  )
బాత్ రూమ్‌లో సెల్ఫీ.. లోపలి అందాలను చూపించిన దిశా
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘లోఫర్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తర్వాత బాలీవుడ్‌లో పలు మూవీస్ చేసి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ బ్యూటీ నెట్టింట అందాల విందు చేస్తుంది. పొట్టి పొట్టి డ్రస్‌లు ధరిస్తూ.. బోల్డ్ లుక్‌తో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. ఈ క్రమంలో మరోసారి నెట్టింట అందాల విందు చేసింది దిశా. పులిచర్మాన్ని పోలి ఉన్న బికినీ ధరించి బాత్ రూమ్‌లో సెల్ఫీలు తీసుకుంది. ముఖానికి ఫోన్ అడ్డం పెట్టుకున్న ఈ బ్యూటీ.. తన అందాలను చూపిస్తూ మతులు పోగొడుతుంది. కాగా.. దిశా పటాని లేటెస్ట్ బోల్డ్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed