- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోజురోజుకు మరింత రెచ్చిపోతున్న యంగ్ హీరోయిన్.. నెట్టింట అందాలు ప్రదర్శిస్తూ
దిశ, సినిమా: దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘లోఫర్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ దిశా పటానీ. టాలెంట్, అందం, నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంటోంది. ఇక తెలుగులో ‘మట్కా’, ‘లక్కీ బాస్కర్’ సినిమాలు చేస్తూనే.. తమిళంలో ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ మూవీతో బిజీగా ఉంది. ఇక సినిమాలో ఎంత బిజీ ఉన్నప్పటికీ దిశా పటానీ గ్లామర్ విషయంలో మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. నెట్టింట తన అందాలతో రచ్చ చేస్తున్న ఈ బోల్డ్ బ్యూటీ మరోసారి తన హాటెస్ట్ సొగసుతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. వైట్ ట్రెండీ డ్రెస్ ధరించిన ఈ చిన్నది తన బ్యాక్ అందాలు చూపిస్తూ మెస్మరైజ్ చేస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Read More : బ్యాక్ లెస్ జాకెట్‌తో కవ్విస్తున్న స్టార్ యాంకర్.. ప్లీజ్ రూ. 10 వేలు ఇస్తావా అంటున్న నెటిజన్
- Tags
- Disha Patani