Disha Patani: దిశా టాప్ టూ బాటమ్ సర్జరీలు చేయించుకుంది.. ఈ వీడియో సాక్ష్యం అంటున్న నెటిజన్లు

by Anjali |   ( Updated:2023-07-03 09:38:58.0  )
Disha Patani: దిశా టాప్ టూ బాటమ్ సర్జరీలు చేయించుకుంది.. ఈ వీడియో సాక్ష్యం అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ దిశా పటానీ19 ఏళ్ల వయసుకు సంబంధించిన వీడియో నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తన మొదటి ప్రకటన కోసం ఆడిషన్ ఇచ్చిన వీడియో వైరల్ అవుతుండగా.. దిశా చాలా పార్ట్స్ ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఓల్డ్ లుక్‌లో వైట్ కలర్ ప్యాంటు, టాప్‌లో చాలా అందంగా కనిపించిన నటి.. అతి తక్కువ మేకప్, చిన్న కళ్లు, పోనీటైల్‌ జుట్టుతో అమాయకమైన ముఖంతో కనిపించింది. అయితే అప్పటి తన అందాన్ని, బాడీ సైజులను ప్రస్తుత ఆకారాలతో పోల్చుతూ రెండింటికి తేడాలు చూపిస్తున్నారు నెటిజన్లు. ‘టాప్ టూ బాటమ్ ఏ పార్ట్ వదలకుండా సర్జరీలు చేయించుకుంది. నిజంగా ఈ అమ్మాయి దిశా అంటే నమ్మలేకపోతున్నాం. ఇవి జిమ్ చేస్తే వచ్చే సైజులు కావు’ అంటూ బోల్డ్ కామెంట్స్‌తో ఆడేసుకుంటున్నారు.

Advertisement

Next Story