Disha Patani: జంగిల్‌ అవుట్‌ ఫిట్‌లో అందాల జాతర - హాట్ పోజులతో పిచ్చెక్కిస్తున్న 'కల్కి' బ్యూటీ

by Kavitha |
Disha Patani: జంగిల్‌ అవుట్‌ ఫిట్‌లో అందాల జాతర - హాట్ పోజులతో పిచ్చెక్కిస్తున్న కల్కి బ్యూటీ
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె ఇటీవల రిలీజైన కల్కి మూవీతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. తన అందం, అభినయంతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోలతో అదరహో అనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ బ్యూటీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తాజాగా దిశా పటాని సోషల్ మీడియా వేదికగా కొన్ని పిక్స్ షేర్ చేసింది. అందులో జంగిల్‌ అవుట్‌ ఫిట్‌ ధరించి హాట్ హాట్‌గా చూస్తూ ఫొటోలకు స్టిల్స్ ఇచ్చింది. అది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ భామ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి మీరు వాటిపై ఓ లుక్ వేసేయండి.

(photos link credits to disha patani instagrams id)

Advertisement

Next Story