Gautham Vasudev Menon : విలన్‌గా సెటిలైపోతున్న స్టార్ డైరెక్టర్!

by Anjali |   ( Updated:2023-06-08 08:09:44.0  )
Gautham Vasudev Menon : విలన్‌గా సెటిలైపోతున్న స్టార్ డైరెక్టర్!
X

దిశ, సినిమా: దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకుడిగానే కాదు నటుడిగానూ బిజీ అయ్యాడు. ఇటీవల విలన్ పాత్రల్లో ఎక్కువగా కనిపిస్తున్నాడు. ఈ పాత్ర అతనికి బాగా సూట్ అవుతున్నందున దర్శకనిర్మాతలు కూడా ఆఫర్ చేస్తున్నారట. ఇప్పటివరకు దాదాపు తమిళంలో వరుసగా మూడు నాలుగు సినిమాల్లో విలన్‌గా కనిపించిన ఆయన ఇప్పుడు టాలీవుడ్‌లోనూ విలన్‌ పాత్రలు పోషించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ‘సౌత్ ఇండస్ట్రీలో విలన్ పాత్ర పోషించడానికి చాలా మంది ఉన్నారు. మీకు ఇవన్నీ అవసరమా’ అంటూ అతని అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Read more: Akkineni Amala :అమల ఏ దేశానికి చెందిన మహిళనో, తన తల్లి ఎవరో తెలుసా?

Advertisement

Next Story