బోయపాటి-రామ్ సినిమా నుంచి బిగ్ అప్‌డేట్..!

by Hajipasha |   ( Updated:2022-12-05 14:21:12.0  )
బోయపాటి-రామ్ సినిమా నుంచి బిగ్ అప్‌డేట్..!
X

దిశ, సినిమా: పవర్‌ఫుల్ లెజెండరీ డైరెక్టర్ బోయపాటి శ్రీను, టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని కలయికలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే తాజా అప్‌డేట్ ప్రకారం.. ఈ మూవీలో రామ్ ఓ రాజకీయ నాయకుడి వారసుడిగా నటించబోతున్నట్లు టాక్. ఇంకో విషయం ఏమిటంటే ద్విపాత్రాభినయం చేయబోతున్న రామ్‌లో చాలా వేరియేషన్స్ ఉంటాయని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాను పక్కా ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌‌గా పాన్ ఇండియా రేంజ్‌లో చూపించేందుకు బోయపాటి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

READ MORE

ధారావీ బ్యాంక్‌ విజయంలో అత్యంత కీలకంగా నిలిచిన నటులు: సమిత్‌ కక్కడ్‌

Advertisement

Next Story