ఆ పార్ట్ మూసుకో గబ్బు కొడుతోంది.. డింపుల్ బోల్డ్ షోపై దారుణమైన ట్రోలింగ్

by Prasanna |   ( Updated:2023-09-11 14:50:16.0  )
ఆ పార్ట్ మూసుకో గబ్బు కొడుతోంది.. డింపుల్ బోల్డ్ షోపై దారుణమైన ట్రోలింగ్
X

దిశ, సినిమా : టాలీవుడ్ యంగ్ బ్యూటీ డింపుల్ హయతి బోల్డ్ షో కారణంగా నెట్టింట దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కుంటోంది. గద్దలకొండ గణేష్ సినిమాలో ‘జర్ర జర్ర’ అనే ఐటం సాంగ్‌తో కుర్రకారును ఓ ఊపు ఊపేసిన నటి తాజాగా గ్రీన్ కలర్ గౌన్‌లో దర్శనమిచ్చి టాప్ షోతో దుమ్మురేపింది. లేలేత ఎద అందాలను విభిన్న యాంగిల్స్‌లో చూపిస్తూ కెమెరా ముందు రచ్చ చేసింది. అంతటితో ఆగకుండా సోషల్ మీడియాలో ఈ బోల్డ్ పిక్స్ షేర్ చేస్తూ ‘My Cinderella Moment’ అని క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్న ఫొటో షూట్‌ను సెక్సీ కామెంట్స్‌తో ఆడేసుకుంటున్నారు నెటిజన్స్. ఈ మేరకు చేతివేళ్లు కొరుకుతూ కొంటె చూపులతో కవ్విస్తు్న్న పిక్‌ను ఉద్దేశిస్తూ ‘ఆ సంక మూసుకో గబ్బు కొడుతోంది’ అంటూ దారుణంగా ఎగతాళి చేస్తున్నారు. అలాగే ‘చాలా కాలంగా తమ్ముడు కరువులో ఉన్నాడు. మరి ఇంతలా రెచ్చగొట్టకు’ అంటూ మరికొందరూ నెగెటీవ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక డింపుల్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలోనూ పలు సినిమాలకు సైన్ చేసినట్లు సమాచారం.

Advertisement

Next Story