అనుష్క కక్కుర్తి పడి చేసిన ఆ రెండు తప్పుల వల్ల ఆమె జీవితం సంక నాకి పోయేలా చేశాయా..?

by Kavitha |   ( Updated:2024-05-02 04:36:49.0  )
అనుష్క కక్కుర్తి పడి చేసిన ఆ రెండు తప్పుల వల్ల ఆమె జీవితం సంక నాకి పోయేలా చేశాయా..?
X

దిశ,సినిమా: సహజంగా తప్పులు అందరు చేస్తూ ఉంటారు .. కానీ ఆ తప్పులను తెలుసుకొని సరిదిద్దుకునే వాళ్లే నిజమైన హీరోలు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు నాగార్జున ’సూపర్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి తన అందం, అభినయంతో అందరినీ కట్టి పడేసింది. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు జోడిగా మిర్చి, బిల్లా, బాహుబలి 1, బాహుబలి 2, చిత్రాల్లో నటించి అభిమానుల గుండెల్లో స్పెషల్ ప్లేస్ సంపాదించుకుంది.

ఇదిలా ఉండగా ఈమె సైతం కెరియర్లో సరిదిద్దుకోలేని తప్పు చేసింది అన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఒకటి కాదు ఏకంగా రెండు తప్పులు చేసింది అంటున్నారు జనాలు. మంచి టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడు కాంట్రవర్షియల్ కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకోవడంమే అనుష్క చేసిన పెద్ద తప్పు అంటూ చెప్పుకొస్తున్నారు .

అంతేకాదు అనుష్క - బాలకృష్ణ నటించిన ‘ఒక్క మగాడు’ సినిమాలో నటించడం ఆమె కెరీర్ కె డిజాస్టర్ గా మారింది. అయితే ఆ తర్వాత బిగ్ రిస్క్ చేస్తూ ‘సైజ్ జీరో’ సినిమా కోసం చాలా చాలా కష్టపడి మరి బరువు పెరగడం.. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం అనుష్క కెరీర్ పాతాళానికి పడిపోయేలా చేసింది అంటున్నారు అభిమానులు. ఆమె కెరియర్ లో ఈ రెండు సినిమాలు చేయకుండా ఉంటే ఆమె లైఫ్ వేరే లెవెల్ లో ఉండేది అని చెప్పుకొస్తున్నారు.

Advertisement

Next Story