- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > సినిమా > గాసిప్స్ > Tripti Dimri : ‘యానిమల్’ బ్యూటి త్రిప్తి దిమ్రీకి పెద్ద కష్టమే వచ్చి పడిందే !
Tripti Dimri : ‘యానిమల్’ బ్యూటి త్రిప్తి దిమ్రీకి పెద్ద కష్టమే వచ్చి పడిందే !

X
దిశ, సినిమా: ‘యానిమల్’ సినిమాతో ఓవర్‌నైట్ సెన్సేషన్ అయిపోయింది నటి త్రిప్తి దిమ్రి.సెకండ్ హాఫ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. అందరినీ మెస్మరేజ్ చేసి, మెయిన్ హీరోయిన్ రష్మిక మందన్ననే మరిపించేసింది. అయితే ఇప్పుదామెకు పెద్ద కష్టమే వచ్చిపడిందట. ఏంటంటే.. ఆమె ఎక్కడికెళ్లినా అందరూ ఓ వరుస పెట్టి పిలుస్తున్నారట. అదేమంటే.. రణ్‌బీర్ లవర్ జోయాగా నటించిన ఈ బ్యూటీని మూవీలో హీరో తమ్ముళ్లు బాబి టూ అని పిలుస్తుంటారు. ఈ క్రమంలో బయట కూడా ఆమె బాబీగా ముద్ర పడిపోయింది. ఇక ఈ మూవీ రిలీజ్ తర్వాత తను ఎక్కడికి వెళ్లినా జనాలందరూ బాబీ (వదినా) అనే పిలుస్తున్నారట. దీంతో ఓ పక్క సంతోషం.. మరో పక్క షాకింగ్‌గా ఉందని ఓ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది త్రిప్తి.
Next Story