- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఒక్క తప్పే మంజుల జీవితాన్ని నాశనం చేసిందా..?
దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినీ ప్రేక్షకులకు సూపర్ స్టార్ కృష్ణ అంటే సుపరిచితమే.. ఈయన కుమారుడు మహేష్ బాబు కూడా ఎన్నో సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోగా పేరు పొందారు. కృష్ణ కూతురు మంజుల కూడా పలు సినిమాలు చేసింది కానీ ఆమె సక్సెస్ కాలేకపోయింది.ఇదిలా ఉండగా ప్రస్తుతం కృష్ణ కుమార్తె మంజుల పెళ్లి గురించి ఓ వార్త బాగా వైరల్ అవుతుంది.
అయితే గతంలో ఓ స్టార్ హీరో కొడుక్కి కూడా కృష్ణ తన కూతురు మంజులని ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాడట.ఇక మంజుల కు కూడా ఆ స్టార్ హీరో కొడుకు అంటే ఇష్టం ఉండడంతో కృష్ణ వీరి పెళ్ళికి ఓకే చెప్పారట. కానీ అప్పుడే కృష్ణ బాగా ఆలోచించి జాతకాలు కలుస్తాయో లేదో అని ఓ జ్యోతిష్యుడిని పిలిపించి జాతకాలు చూపించాడట. కానీ వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే ఇద్దరిలో ఒకరికి ప్రమాదమని ఆయన చెప్పడంతో ఆ హీరో ఫ్యామిలీకి నో చెప్పారట.ఇక కృష్ణ తన కూతురుకి వేరే పెళ్లి చేసాడు. ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాక.. ఆ జ్యోతిష్యుడు చెప్పేవన్నీ అబద్ధాలేనని తెలిసిందట. నిజం తెలిసిన ఏమి ప్రయోజనం లేదని ఇరు కుటుంబాల వారు సైలెంట్ అయ్యారట.