- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీతో ఉండి మిమ్మల్ని మోసం చేసే వ్యక్తులను అసలు ప్రేమించకండి.. దీపికా పదుకొనె పోస్ట్
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె, రణవీర్ సింగ్ కపుల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ అని తేడా లేకుండా రొమాన్స్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం దీపిక పదుకొణె వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు చేస్తోంది. తాజాగా, తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. ‘‘ మీ బెస్ట్ ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకోండి. ఈ విషయాన్ని నేను తేలిగ్గా చెప్పడం లేదు. మీరు ప్రేమలో పడే వ్యక్తిలో నిజమైన, బలమైన, సంతోషకరమైన స్నేహాన్ని కనుగొనండి. మీ గురించి గొప్పగా మాట్లాడిన వ్యక్తి, మిమ్మల్ని నవ్వించగల వ్యక్తి. జీవితం చాలా చిన్నది, మీతో ఉండి మిమ్మల్ని మోసం చేసే వ్యక్తులను అసలు ప్రేమించకండి. వారు మిమ్మల్ని కూడా ఏడిపించే వాళ్ళని తెలుసుకోండి. ఇలాంటి సమయంలో ఎవరితో అయితే ఉండాలనుకుంటున్నారో వారిని వెతుక్కోండి. మరీ ముఖ్యంగా మీ అభిరుచులను ఇష్టపడే వారు మిమ్మల్ని పిచ్చి ప్రేమించే వ్యక్తిని పెళ్లి చేసుకోండి. ఆ ప్రేమ ఎప్పటికీ పలుచబడదు’’ అంటూ రాసుకొచ్చింది. దీనికి రణవీర్ సింగ్ స్పందిస్తూ హార్ట్ సింబల్స్‌ను షేర్ చేశాడు.
Read More: ఉత్కంఠ రేపుతున్న ‘తాలి’ ట్రైలర్.. ట్రాన్స్‌జెండర్ పాత్రలో అదరగొట్టిన సుస్మితా సేన్