ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోక ముందు Deepika Padukone ఇంత చెండాలంగా ఉందా?

by Anjali |   ( Updated:2023-08-11 06:28:07.0  )
ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోక ముందు Deepika Padukone ఇంత చెండాలంగా ఉందా?
X

దిశ, సినిమా: సినీ సెలబ్రిటీస్‌ను టార్గెట్ చేస్తూ పబ్బం గడుపుకుంటున్న ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు.. ప్రస్తుతం హీరోయిన్ దీపికా పదుకొణే గురించి దారుణమైన కామెంట్స్ చేశాడు. ట్విట్టర్‌లో ఆమెకు సంబంధించిన ఓల్డ్ ఫొటో షేర్ చేసిన ఆయన.. ప్లాస్టిక్ సర్జరీలు, బొటాక్స్ చేయించక ముందు దీపిక ఇంత చెండాలంగా ఉందని ఊహించలేదంటూ కామెంట్ చేశాడు. ఫేక్ ఉమన్ యొక్క రియల్ బ్యూటీ ఇదే అంటూ విమర్శించాడు. ఇక దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. ‘ముందు నీ ముఖం ఎంత ఫన్నీగా ఉందో చూసుకో’ అని చెప్తున్నారు. స్ట్రగ్లింగ్ డేస్ అయుండొచ్చు కదా దీనిపై కామెంట్ చేయాల్సిన అవసరమేంటని అంటున్నారు.

Read More: నయనతారతో ప్రేమలో పడ్డారా? నెటిజన్‌ ప్రశ్నకు షారుఖ్‌ ఖాన్‌ రియాక్షన్ ఇదే

Next Story

Most Viewed