- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
5సార్లు ప్రెగ్నెన్సీ పోయింది.. బిడ్డకోసం మొక్కని దేవుడు లేడు: డెబినా ఎమోషనల్
దిశ, సినిమా: పిల్లలను కనడంకోసం IVFను ఎందుకు ఎంచుకున్నారనే అభిమానుల సందేహాలపై డెబినా బోనర్జీ ఓపెన్ అయింది. 2011లో నటుడు గుర్మిత్ చౌదరిని ఆమె పెళ్లిచేసుకోగా.. ఇటీవలే రెండో బిడ్డకు జన్మనిచ్చారు. కాగా ఈ విషయాన్ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్న డెబినా.. ఐవీఎఫ్‌ను ఎంచుకున్నట్లు చెప్పడం చర్చనీయాంశమైంది. దీంతో నెటిజన్లు పలు రకాలుగా ప్రశ్నించగా తాజాగా స్పందించిన నటి.. ‘మొదట IUI (ఇంట్రాయూటరైన్ సెమినేషన్) ప్రయత్నించాలని వైద్యులు సలహా ఇచ్చారు. దీంతో 5 సార్లు ట్రై చేశాం. అది పూర్తిగా విఫలమైంది. తర్వాత IVF బెస్ట్ ఆప్షన్ అనిపించింది. మొదట్లో ఈ ప్రక్రియ గురించి భయపడ్డాను. కానీ కేవలం రూ.30వేల ఖర్చుతోనే వందశాతం రిజల్ట్ వచ్చింది’ అంటూ వివరంగా చెప్పుకొచ్చింది. ఇక తన బిడ్డకోసం చాలామంది దేవుళ్లను ప్రార్థించామన్న నటి.. ఆమె ముఖం చూడాలని ఎంతో ఆరాటపడ్డామని చెప్పింది.
Also Read: ఆ రూల్ పెడితే ఓటీటీ చచ్చిపోతుంది: మనోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Anusha Dandekar : ఆ నొప్పి భరించలేక సర్జరీ చేయించుకున్నా.. ఇప్పుడు సుఖంగా ఉంది