- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఖుషి సెకండ్ లిరికల్‌కు ముహూర్తం ఫిక్స్.. వచ్చేది అప్పుడే
దిశ, వెబ్‌డెస్క్: విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ చిత్రంపై అంచనాలను భారీ ఎత్తున పెంచేశాయి. పైగా.. లైగర్ డిజాస్టర్‌తో విజయ్, శాకుంతలం పరాజయంతో సమంత సైతం ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నారు.
ఇదిలా ఉంటే.. విజయ్ బర్త్‌డే సందర్భంగా ఫస్ట్ సింగిల్ ‘నా రోజా’ నువ్వే అనే పాట రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ సాంగ్ సెన్సేషనల్ హిట్ కాగా.. ఇప్పుడు సెకండ్ సింగల్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ మేరకు అధికారికంగా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘ఆరాధ్య’ అంటూ సాగే ఈ పాట ప్రోమోను సోమవారం, సాంగ్‌ను బుధవారం విడుదల చేయబోతున్నట్లుగా తెలిపారు. కాగా.. ‘ఖుషి’ మూవీ సెప్టెంబర్-1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read More..
స్టార్ హీరోతో అలా చేసేందుకు ముచ్చటపడుతున్న సమంత.. మాస్టర్ ప్లాన్ అదిరిందంటున్న నెటిజన్లు?
నువ్వు సౌత్ ఇండియన్ మియా ఖలీఫా.. అనసూయను ఏకంగా పోర్న్ స్టార్‌తో పోల్చుతూ ట్రోల్స్