- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ స్టార్ హీరోతో అలా చేయడానికి 5 కోట్ల క్రేజీ ఆఫర్.. కాదని చెప్పి షాక్ ఇచ్చిన హీరోయిన్..!
దిశ, సినిమా: ‘భీమ్లా నాయక్’ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది సంయుక్త మీనన్. తర్వాత వచ్చిన ‘బింబిసారా’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ‘సార్, విరూపాక్ష, డెవిల్’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ‘విరూపాక్ష’ సినిమాతో నటన పరంగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది అనుకున్నారు. కానీ, ‘డెవిల్’ చిత్రం తర్వాత ఇప్పటి వరకు మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. కానీ, నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.
అయితే సంయుక్తకు కోలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్ వచ్చిందట. అక్కడ స్టార్ హీరో దళపతి విజయ్ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఆమెను సంప్రదించగా.. సాంగ్ చేయనని ఈ అమ్మడు చెప్పేసిందట. సంయుక్త కోసం ఏకంగా 5 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇస్తానన్నా కూడా ఆమె ఆఫర్ ని కాదనేసిందట.
ప్రస్తుతం సంయుక్త సరైన కథ దొరికితే మరోసారి తన సత్తా చాటాలని చూస్తుంది. సంయుక్త నెక్స్ట్ సినిమా ఏంటన్నది తెలుసుకోవాలని అభిమానులు ఆత్రుతగా చూస్తున్నారు.
Read More...
స్టార్ హీరో పక్కన ఆ పాత్ర కోసం రూ.15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న నయనతార..