- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Niharika Konidela: నిహారిక కొణిదెల మూవీ అప్‌డేట్.. ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్!
X
దిశ, సినిమా: మెగా వారసురాలు నిహారిక కొణిదెల సమర్పణలో వస్తున్న తాజా చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్. పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ఈ సినిమాకు యదు వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. గ్రామీణ నేపథ్యంలో ఫ్రెండ్ షిప్, లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైన్‌గా రూపొందిన ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైనా టీజర్, లిరికల్ సాంగ్స్‌కు మంచి స్పందన లభించింది.
ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ అప్‌డేట్‌ను ఇచ్చారు మేకర్స్. ఈ నెల 26న మధ్యాహ్నం 12:30 గంటలకు ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ. కాగా.. ఆగస్టు 9న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ చిత్రం ద్వారా.. 11 మంది నూతన హీరోలు, 4 హీరోయిన్స్ ఇండస్ట్రీయి పరిచయం కాబోతున్నారు.
Advertisement
Next Story