- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అభిమానులను పిచ్చోళ్లను చేసిన మంచు ఫ్యామిలీ.. ఇంతలా దిగజారాలా..? (వీడియో)
దిశ, సినిమా: మంచు బ్రదర్స్ ఫైట్ ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై మీడియా డిబెట్స్ పెట్టి మరీ రచ్చ రచ్చ చేసింది. అయితే ఇదంతా ఫేక్ అని, అందరినీ బకరాలు చేసేశామని నవ్వుకుంటోంది మంచు ఫ్యామిలీ. ‘హౌజ్ ఆఫ్ మంచుస్’ అనే బిగ్గెస్ట్ రియాలిటీ షోలో భాగంగా ఇది ప్లాన్ చేసినట్లు.. ఇందుకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. ‘మంచి కవరింగ్ ఎంచుకున్నారు.. అసలు కాన్సెప్ట్ అర్థం కాలేదు కానీ బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరేమో ‘మేము గెస్ చేశాం ఆల్రెడీ.. మొత్తానికి ఇద్దరన్నదమ్ములు మంచి ప్రమోషన్స్ ఎంచుకున్నారు’ అంటూ అనవసరంగా రచ్చ చేసిన మీడియాపై తిట్టిపోస్తున్నారు. మరికొందరైతే.. ప్రమోషన్ కోసం కుటుంబ పరువు రోడ్డున పడేసేంత దిగజారాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: Rakhi Sawant: అలా నడుస్తూ మలైకాను ఎగతాళి చేసిన రాఖీ.. వీడియో వైరల్