- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిచ్చగాడిలా మారిన సినిమాటోగ్రాఫర్.. (వీడియో)
దిశ, సినిమా: సినిమా ఇండస్ట్రీలో ఎదగాలంటే టాలెంట్‌తో పాటు కొన్నిసార్లు లక్ కూడా కలిసి రావాలి. ఎంతో మంది ఆర్టిస్టులు ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు. అయితే స్టార్టింగ్‌లో సక్సెస్ ఫుల్ లైఫ్ లీడ్ చేసినప్పటికీ.. తర్వాత రోడ్డున పడుతున్న వారున్నారు. వీరిలో నటీనటులే కాదు.. డైరెక్టర్లు, నిర్మాతలు, సినిమాటోగ్రాఫర్లు కూడా ఎందురో ఉన్నారు. ఈ క్రమంలోనే సినిమా ప్రపంచంలోకి అడుగు పెట్టి.. విజయవంతమై.. ఇప్పుడు రోడ్డుపై బతుకుతున్నావారు కూడా లేకపోలేదు. అలాంటి వారిలో తాను ఒకడిగా మిగిలాడు సినిమాటోగ్రాఫర్ సతీష్. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఫేమస్ సినిమాటోగ్రాఫర్‌గా ఎదిగిన ప్రేమ్ సతీష్ ఇప్పుడు బికారీగా మారాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న ఆయన.. కావాలనే నేను రోడ్‌పై బతుకుతున్నా అని చెప్తున్నాడు. అందుకు కారణాలు కూడా ఉన్నాయి అంటున్నాడు. అయితే.. అసలు ఆయన అలా మారడానికి కారణం ఏంటీ..? అనే విషయాలు ‘దిశ టీవీ’కి సతీష్ ఇచ్చిన పూర్తి ఇంటర్వ్యూలో చూద్దాం. వీడియో కోసం కింద లింక్‌ను క్లిక్ చేయండి.
Read More..
తంబ్‌నేల్స్ పిచ్చిగా పెడితే మీ మీద పోలీసు కేసు పెడతా..! ఆర్పీ పట్నాయక్ వార్నింగ్