- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రామ్ చరణ్, ఉపాసనను పట్టించుకోకుండా.. ఆ విషయంలో చిరు సంచలన నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి ఇంట సంబురాలు మొదలయ్యాయి. పెళ్లైన 10 సంవత్సరాల తర్వాత రామ్ చరణ్, ఉపాసన దంపతులకు బిడ్డపుట్టడంతో ఆ ఫ్యామిలీ మొత్తం ఆనందంలో మునిగి తేలుతుంది. అంతే కాకుండా ఇప్పటికే చిరు, ఇండస్ట్రీలో చాలా మందికి పార్టీ ఇచ్చినట్లు టాక్.
అయితే రామ్ చరణ్, ఉపాసనకు పాప విషయంలో చిరు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారంట. అది ఏమిటంటే? మెగా ప్రిన్స్ పుట్టిన తర్వాత తనకు సంబంధించిన ఎన్నో వార్తలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అయితే, చెర్రీ కూతురు మహార్జాతకురాలు అని అయినప్పటికీ తన జాతకంలో ఇబ్బందులు ఉన్నాయని వేణు స్వామి చెప్పిన విషయం తెలిసిందే. అయితే భవిష్యత్తులో పాపకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదని, వేణు స్వామిని ఇంటికి పిలిపించి చిరు ప్రత్యేక పూజలు చేయించారంట.అయితే ఈ జాతకాలను చెర్రీ , ఉపాసన అంతగా పట్టించుకోరు. అయినా వారిని కాదని, చిరు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారంట.
Read More: ‘రుద్రంగి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. అతిథులుగా హరీష్ రావు, బాలకృష్ణ