- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హీరోల సపోర్ట్‌తో నెట్టుకొస్తున్న చిరంజీవి.. పని అయిపోయినట్లేనా!
దిశ,సినిమా: 'ఖైదీ నెంబర్ 150'తో మెగాస్టార్ చిరు రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా అనుకున్న రేంజ్‌లో సక్సెస్ కాకపోవడంతో ఆయన తన రూట్ పూర్తిగా మార్చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు 'సైరా'లో విజయ్ సేతుపతి, 'ఆచార్య 'లో రామ్‌చరణ్‌ను సపోర్ట్‌గా పెట్టుకున్న హీరో.. రీసెంట్ ప్రాజెక్ట్ 'గాడ్ ఫాదర్'లోనూ సల్మాన్ ఖాన్ మద్దతు తీసుకున్నాడు.
అంతేకాదు బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వాల్తేరు వీరయ్య'లో రవితేజ కీలక పాత్ర పోషిస్తుండగా.. క్లైమాక్స్‌లో వెంకటేష్ కూడా అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలా వరుస సినిమాల్లో స్టార్స్‌ను ఎందుకు పెట్టుకుంటున్నాడు? కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నాడా? లేక మార్కెట్‌ను పెంచుకోవడం కోసం తిప్పలు పడుతున్నాడా? అంటూ నెట్టింట చర్చ నడుస్తోంది.
ఇవి కూడా చదవండి : రాజమౌళి ఎంట్రీతో దద్దరిల్లిన చైనీస్ థియేటర్..(వీడియో)