- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సర్జరీ చేయించుకున్న చిరంజీవి.. ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అభిమానుల్లో ఆందోళన
దిశ, సినిమా: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఇండస్ట్రీలో ప్రత్యేకమైన సర్కిల్ ఉంది. ఆయన సినిమాల కోసం ఎదురుచూసే ఫ్యాన్స్ కోట్లలో ఉంటారు. అందుకే 60 ఏళ్లు దాటినా ఇంకా తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఇక రీసెంట్‌గా చిరు తన సతీమణితో కలిసి ఫ్లైట్‌లో అమెరికా వెళుతున్నట్లుగా తెలిపి కొన్ని ఫొటోలు షేర్ చేసుకున్నాడు.
అయితే ఈ పిక్స్ చూసి చాలా మంది చక్కగా మనవరాలితో ఆడుకోకుండా ఎందుకు ఈ టూర్లంటూ పలు కామెంట్స్ చేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం అసలు విషయం వేరే ఉంది. చిరంజీవి ముందునుంచి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాడట. దాని చికిత్స కోసం అమెరికా వెళ్లిన చిరు మోకాలుకు చిన్న సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ముందే చెబితే ఫ్యాన్స్ ఆందోళన చెందుతారని చెప్పలేదట.
Read Also..
భార్యాభర్తలు విడిపోకుండా ఉండాలంటే.. ఈ సూత్రాలు పాటించాల్సిందే
వర్షాకాలంలో ఆకుకూరలు తింటే ఏం జరుగుతుందో తెలుసా.. నిపుణులు ఏం అంటున్నారంటే..